ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'మత విశ్వాసాలను వివాదం చేయొద్దు'

ABN, First Publish Date - 2020-09-25T06:58:49+05:30

మత విశ్వాసాలను వివాదం చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆచారాలు, సంప్రదాయాలు అనాదిగా వస్తున్నాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మత విశ్వాసాలను వివాదం చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆచారాలు, సంప్రదాయాలు అనాదిగా వస్తున్నాయని.. వాటిలోని లోతుపాతుల్ని విచారించేది, శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది.. స్వామీజీలు, పీఠాధిపతులు, మతపెద్దలేనని వివరించారు. బాధ్యత మరచి విమర్శలు చేయడాన్ని కొంతమంది నాయకులు ఫ్యాషన్‌గా భావిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ప్రభుత్వంలోని నేతలు సంయమనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సంజయ్‌ అన్నారు.


Updated Date - 2020-09-25T06:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising