ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2న రక్తదానం చేయండి: బాలకృష్ణ

ABN, First Publish Date - 2020-10-01T23:50:56+05:30

గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ఎన్టీఆర్‌ ట్రస్టు, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో అభిమానులు, కార్యకర్తలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ఎన్టీఆర్‌ ట్రస్టు, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేయాలని ఎమ్మెల్యే ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కృత్రిమ రక్తం తయారు చేయడం సాధ్యం కాదని, రక్తదానమే దీనికి పరిష్కారమని అందుకే తలసేమియా బాధితుల కోసం ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   


Updated Date - 2020-10-01T23:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising