ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ హక్కులనేతకు డాక్టరేట్‌

ABN, First Publish Date - 2020-12-11T20:27:17+05:30

మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆఖరి శ్వాస వరకూ పోరాడతానని, ఈసంఘానికి ధీటైన నాయకత్వం అందించే దిశగా తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బాసపత్తి రాజేశం స్పష్టంచేశారు. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆఖరి శ్వాస వరకూ పోరాడతానని, ఈసంఘానికి ధీటైన నాయకత్వం అందించే దిశగా తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బాసపత్తి రాజేశం స్పష్టంచేశారు. ఆయన చేస్తున్న స్వచ్చంద సేవకు గాను యూరోపియన్‌ విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్‌ను ప్రదానం చే సింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా సమన్వయం చేస్తూ సమన్యాయం కోసం కృషి చేస్తానని చెప్పారు. 

Updated Date - 2020-12-11T20:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising