ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌పై డీకే అరుణ విమర్శలు

ABN, First Publish Date - 2020-12-13T23:01:20+05:30

కుటుంబ పాలన అంతానికి ప్రజలు సిద్ధమవుతున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ పాలన అంతానికి ప్రజలు సిద్ధమవుతున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. మోదీపై యుద్ధమేనన్న కేసీఆర్‌ వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హైదరాబాద్ ప్రజలు ఇచ్చిన షాక్‌ నుంచి కేసీఆర్ కోలుకోలేదని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఎంతోమంది రైతులకు మేలు జరుగుతందని తెలిపారు.  టీఆర్ఎస్ నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగి పోయారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-13T23:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising