ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లాపూర్‌లో భారీగా కల్తీ డీజిల్‌ స్వాధీనం

ABN, First Publish Date - 2020-12-07T22:04:49+05:30

గరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో మల్లాపూర్‌లో భారీగా కల్తీ డీజిల్‌ స్వాధీనం పరుచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో మల్లాపూర్‌లో భారీగా కల్తీ డీజిల్‌ స్వాధీనం పరుచుకున్నారు. వైట్ ఫ్యూయల్‌లో ఇంజిన్‌ ఆయిల్‌ కలిపి డీజిల్‌ తయారీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే గోకుల్‌నగర్‌లో కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో కల్తీ డీజిల్‌ను తయారీ చేస్తున్న దయానంద, మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో అక్రమ డీజిల్‌ను తరలిస్తున్న ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ పరారీ అయ్యారు.  కల్తీ డీజిల్‌ను స్వాధీనం చేసుకొని నిర్వాహకులను అరెస్టు చేశారు.  ఈఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-07T22:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising