ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదిగల విముక్తికి దండోరానే నాంది: మందకృష్ణ

ABN, First Publish Date - 2020-07-07T07:09:41+05:30

మాదిగల విముక్తికి దండోరానే నాంది: మందకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాదిగల విముక్తికి మాదిగ దండోరా ఉద్యమమే నాంది పలికిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బానిసత్వపు సంకెళ్లు నుంచి మాదిగ జాతిని విముక్తి చేయడానికి తెలుగు నేల మీద పుట్టిన ఉద్యమమే ఎమ్మార్పీఎస్‌ అని చెప్పారు.  1994 జూలై 7న ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం మొదలైందని చెప్పారు. మాదిగల కోసమే కాకుండా సమాజంలో వివక్ష, అన్యాయానికి గురైన ప్రతి వర్గం కోసం గొంతెత్తి ఎమ్మార్పీఎస్‌ పోరాడిందని ఆయన పేర్కొన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్‌ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించాలని ఎమ్మార్పీఎస్‌ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2020-07-07T07:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising