ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తీవ్రం’గా అల్పపీడనం

ABN, First Publish Date - 2020-11-30T10:28:10+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రంకల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రంకల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రం లో మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు. కాగా ఆదివారం ఉదయం నిర్మల్‌లో 15.9 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 16.2, ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2020-11-30T10:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising