మహబూబాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ABN, First Publish Date - 2020-05-09T16:47:59+05:30
మహబూబాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
మహబూబాబాద్: పట్టణంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. శనివారం ఉదయం భూమి సర్వే నెంబర్ 287లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-05-09T16:47:59+05:30 IST