ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా దత్త జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2020-12-30T04:02:20+05:30

ఘనంగా దత్త జయంతి వేడుకలు

కాళేశ్వరంలో పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌,  డిసెంబరు 29 : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో దత్తజయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ఆల యంలోఅభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ గుడాల అరుణ, సర్పంచ్‌  వెన్నపురెడ్డి వసంత తదితరులు  పాల్గొన్నారు. 

కాటారం: మండలంలో దత్తాత్రేయస్వామి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గారెపల్లిలోని అభయాంజనేయస్వామి ఆలయం, రేగుల గూడెంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో వేద పండితులు మాడుగుల నాగరాజు శర్మ, వేదాంతం గణేష్‌ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా మహిళలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T04:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising