ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మందు..మీకే ముందు: నేరగాళ్ల ఫోన్లు

ABN, First Publish Date - 2020-11-29T06:23:05+05:30

సైబర్‌ నేరగాళ్లు కరోనా వ్యాక్సిన్‌ను కూడా వదలడం లేదు! వ్యాక్సిన్‌ రాబోతుందని, ముందు మీకే ఇస్తామంటూ ప్రజలకు మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. వెంటనే కొంత మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు కరోనా వ్యాక్సిన్‌ను కూడా వదలడం లేదు! వ్యాక్సిన్‌ రాబోతుందని, ముందు మీకే ఇస్తామంటూ ప్రజలకు మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. వెంటనే కొంత మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ తరహా ఫోన్లు ఇతర రాష్ట్రాలతోపాటు మన దగ్గర ఎక్కువగా వస్తున్నట్లు సైబర్‌ క్రైం పోలీ్‌సలు గుర్తించారు. కరోనా వ్యాక్సిన్‌ పేరుతో వచ్చే మెసేజ్‌లు, ఫోన్లను నమ్మి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

Updated Date - 2020-11-29T06:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising