ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి: సైబరాబాద్ సీపీ

ABN, First Publish Date - 2020-07-18T18:53:58+05:30

కరోనా బాధితులకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి: సైబరాబాద్ సీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా సోకి రికవరీ అయిన వారందరికీ సైబరాబాద్ పోలీస్ తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు,  శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా మంది కరోనాతో ఆస్పతుల్లో అడ్మిట్ అవుతున్నారని... కరోనా వైరస్ రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కోవిడ్ 19 బారిన పడి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని సీపీ కోరారు. మీరు ఇచ్చే 500 ఎమ్‌ఎల్‌తో ఇద్దరు రోగులను కాపాడిన వారు అవుతాని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారన్నారు. సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారని...దీంతో ముగ్గురిని ఆదుకున్నారని తెలిపారు. మూడు కుటుంబాలను కాపాడారని అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-18T18:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising