ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల మోసం

ABN, First Publish Date - 2020-07-07T03:56:52+05:30

ఫేస్‌బుక్‌లో ఆర్మీ అధికారుల పేరు పెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెహికల్ అమ్ముతామంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో ఆర్మీ అధికారుల పేరు పెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెహికల్ అమ్ముతామంటూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. ఆర్మీ ఐడీ కార్డు ఉండటంతో వాహన కొనుగోలుకి ప్రయత్నించిన రమేష్..  82 వేల డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. డబ్బులు తమ అకౌంట్‌లోకి డిపాజిట్ అయిన వెంటనే సైబర్ కేటుగాళ్లు ఫోన్లు స్విచాఫ్ చేశారు. దీంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-07-07T03:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising