ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిరోడ్డుపై మొసలి హల్‌చల్

ABN, First Publish Date - 2020-08-17T03:57:05+05:30

నడిరోడ్డుపై మొసలి హల్‌చల్ చేసింది. ఈ ఘటన పులిచింతల ప్రాజెక్టు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు సమీపంలో వజినేపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట : నడిరోడ్డుపై మొసలి హల్‌చల్ చేసింది. ఈ ఘటన పులిచింతల ప్రాజెక్టు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు సమీపంలో వజినేపల్లి గ్రామ శివారులోని కత్తా వాగు వద్ద ఓ మొసలి నడిరోడ్డుపైకి వచ్చింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. మొసలి రోడ్డుపైనే ఉండిపోవడంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు మొసలి నీటిలోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-08-17T03:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising