ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకుల రహస్య ఎజెండా అమలు: నారాయణ

ABN, First Publish Date - 2020-08-15T10:22:56+05:30

: కొవిడ్‌ ముసుగులో పాలకులు ప్రజల ఎజెండాను పక్కనబెట్టి తమ రహస్య ఎజెండాను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ ముసుగులో పాలకులు ప్రజల ఎజెండాను పక్కనబెట్టి తమ రహస్య ఎజెండాను అమలు చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. మక్దూం భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు.


ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాలు, కనీస అవసరాలను పట్టించుకోకుండా ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సచివాలయాన్ని కూల్చేశారని, ఏపీ సీఎం జగన్‌ రాజధానిని 3 ముక్కలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఆరోగ్య రంగానికి  కేంద్రం కంటే నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్‌ అజీజ్‌ పాషా  తెలిపారు. 

Updated Date - 2020-08-15T10:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising