ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా సైన్యం వెనక్కి వెళ్లడం సంతోషకరం

ABN, First Publish Date - 2020-07-08T08:14:44+05:30

చైనా సైన్యం వెనక్కి వెళ్లడం సంతోషకరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ 


హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి చైనా సైన్యం వెనక్కి వెళ్లడం సంతోషకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె .నారాయణ అన్నారు. వివిధ కారణాలతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న పక్షంలో శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మక్దూం భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా కవ్వింపు చర్యలను తాము వ్యతిరేకిస్తామన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి చెప్పారు. ఇస్రోను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 9న ఛలో శ్రీహరికోట కార్యక్రమానికి పిలుపు ఇచ్చినట్లు ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-07-08T08:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising