ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులు హోంఐసోలేషన్‌లోనే ఉండాలి

ABN, First Publish Date - 2020-09-22T06:24:40+05:30

కొవిడ్‌ బాధితులు 17రోజుల పాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు


హన్మకొండ అర్బన్‌, సెప్టెంబరు 16: కొవిడ్‌ బాధితులు 17రోజుల పాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.  కరోనా పాజిటివ్‌ వచ్చి హోంసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు.. తమకు లక్షణాలు లేవని, తగ్గిపోయిందనే భ్రమలో షాపులు,  ఇతర ప్రాంతాలకు, వాకింగ్‌కు వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.


ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. కరోనా రోగులను బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వారి కుటుంబ సభ్యులపై ఉందని తెలిపారు. వైరస్‌ వ్యాపించకుండా ప్రతీఒక్కరు మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. వైద్యఆరోగ్యశాఖ నుంచి వైద్య సహాయం కావాల్సినవారు హెల్ప్‌లైన్‌నంబర్‌ 7993969104-180059944855, టెలీమెడిసిన్‌ కోసం 9392469344, 7995118405, 108సేవల ద్వారా ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు సలహాలు పొందవచ్చునని ఆయన వివరించారు.

Updated Date - 2020-09-22T06:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising