ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టుల కేసులపై కౌంటర్‌ దాఖలు చేయండి

ABN, First Publish Date - 2020-04-28T10:52:45+05:30

లాక్‌డౌన్‌లో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని సామాజిక కార్యకర్త ఎస్‌.క్యూ. మసూద్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ధర్మాసనం స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

Updated Date - 2020-04-28T10:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising