ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖులూ.. సమాచారం షేరింగ్‌లో జాగ్రత్త

ABN, First Publish Date - 2020-04-10T08:10:02+05:30

అసలే కరోనా కాలం..! ఏం చేయాలో, ఏది చేయకూడదో నిర్దిష్టమైన సూచనలున్న సందర్భం..! సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌ల షేరింగ్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: అసలే కరోనా కాలం..! ఏం చేయాలో, ఏది చేయకూడదో నిర్దిష్టమైన సూచనలున్న సందర్భం..! సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌ల షేరింగ్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇదే విషయాన్ని సినీ, ఇతర రంగాల ప్రముఖులకు సూచిస్తున్నారు నిపుణులు. లక్షలాది ప్రజలు ఇళ్లకే పరిమితమైన ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఉత్సుకత సహజమని అందుకని ఆచితూచి మాట్లాడాలని పేర్కొంటున్నారు. సెలబ్రిటీల మాటలను ఎక్కువగా నమ్మే అవకాశం ఉన్నందున.. అందులో ఏమాత్రం తేడా వచ్చినా అది వారి పేరు, ప్రఖ్యాతులకు చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో సమాచారం పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నందున ఈ ముప్పు మరింత ఎక్కువని అంటున్నారు.

Updated Date - 2020-04-10T08:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising