ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం, మర్కజ్‌ వల్లే కేసులు పెరిగాయి: చెరుకు

ABN, First Publish Date - 2020-04-03T07:48:41+05:30

కేంద్ర ప్రభుత్వం, మర్కజ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ విమర్శించారు. ఒక మతం వారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం, మర్కజ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ విమర్శించారు. ఒక మతం వారి సభతోనే కేసులు పెరిగాయని పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని  ఆయన కోరారు.  హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైద్యులపై దాడులను తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు.  

Updated Date - 2020-04-03T07:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising