వరంగల్ రూరల్ జిల్లాలో 8 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-12-12T05:01:12+05:30
వరంగల్ రూరల్ జిల్లాలో 8 కరోనా కేసులు
వరంగల్ రూరల్ కల్చరల్, డిసెంబరు 11: వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం 8 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరు, దామెర, పరకాల, నర్సంపేట, నెక్కొండ, చెన్నారావు పేట, నల్లబెల్లి, దుగ్గొండి పీహెచ్‌సీల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
Updated Date - 2020-12-12T05:01:12+05:30 IST