ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 ఏళ్ల బాలుడికి కరోనా..

ABN, First Publish Date - 2020-04-26T01:57:48+05:30

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని వెలేరు మండలం ఎర్రబెల్లి తండాకు చెందిన 13 సంవత్సరాల బాలుడికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. బాలుడికి ప్రైమరీ కాంటాక్ట్ కావడం వల్ల కరోనా సోకిందని డీఎంహెచ్ ఓ డాక్టర్ కే లలితాదేవి తెలిపారు. ఎర్రబెల్లి గ్రామాన్ని కలెక్టర్ కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ప్రజలు ఎవ్వరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని తెలిపారు. ఆదివారం రోజు వైద్య సిబ్బంది ఇంటిఇంటి సర్వేకు వస్తారని, వారికి ప్రజలు సహకరించాలని వైద్య అధికారులు తెలిపారు.


Updated Date - 2020-04-26T01:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising