ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి లేక సొంత ఊర్లకు వెళ్తున్న వలస కార్మికులు

ABN, First Publish Date - 2020-04-27T03:21:47+05:30

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి జిల్లా: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా భాగ్యనగరంలో చిక్కుకుపోయి, ఉపాధి లేక వందలాది మంది వలస కూలీలు తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. గత నాలుగు రోజుల నుంచి  హైదరాబాద్ కిస్మాత్ నగర్ నుంచి పెద్దపల్లి రైల్వే ట్రాక్ గుండా సుమారు 50 మంది వలస కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వలస కూలీలకు చెప్పులు లేకుండా, చంటి పిల్లలతో కాలినడకన చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తున్నారు.

Updated Date - 2020-04-27T03:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising