ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కులు ఎంత సేఫ్?

ABN, First Publish Date - 2020-04-06T00:59:45+05:30

దేశంలో కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కోరలు చాస్తోంది. స్వీయ నిర్బంధం ఒక్కటే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. అదే సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కోరలు చాస్తోంది. స్వీయ నిర్బంధం ఒక్కటే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. అదే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోవాలి. చేతులకు శానిటైజర్ రాసుకోవాలి. చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించాలి. అయితే మాస్కులు ఎలాంటివి ధరిస్తే మంచిది. అసలు మాస్కులు ఎంతవరకూ సేఫ్. ఈ అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో పలమనాలజిస్ట్, శ్వాస వైద్య నిపుణులు డాక్టర్ వీరపునేని విష్ణురావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచం కనిపించని శత్రువుతో పోరాడుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య పెరుగిపోతున్నాయని చెప్పారు. ముంబైలో మూడు, నాలుగు కేసులు నమోదు అయ్యాయని.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగిపోతున్నాయన్నారు. 


‘‘ఒక్కసారి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ మొదలైనప్పుడు ఏదీ మనల్ని ఆపలేదు. పెద్ద పెద్ద అణుబాంబులు, ఫిరంగులు కూడా ఆపలేవు. కరోనా అన్ని సరిహద్దులను దాటేసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సింపుల్ ఆయుధాలు మాస్కులు. ఇప్పుడు ఈ మాస్కులు కూడా అందరికీ దొరకడంలేదు. రోగులకు వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు, వైద్య సిబ్బంది న్95 మాస్కులు వాడుకుంటే సరిపోతుంది. ప్రజలకు పెద్దగా అవసరంలేదు. శానిటైజర్‌, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. ఇవి మాత్రమే మన ఆయుధాలు.’’ అని విష్ణురావు తెలిపారు. 



Updated Date - 2020-04-06T00:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising