ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వదంతులు.. ఇద్దరిపై కేసు

ABN, First Publish Date - 2020-03-24T11:21:18+05:30

వికారాబాద్‌ జిల్లా తాండూరులో కరోనా రోగిని జిల్లా ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారంటూ వాట్సా్‌పలో వదంతులు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగడిరాయిచూర్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు, మార్చి 23: వికారాబాద్‌ జిల్లా తాండూరులో కరోనా రోగిని జిల్లా ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారంటూ వాట్సా్‌పలో వదంతులు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగడిరాయిచూర్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల చెన్నై నుంచి వచ్చింది. ఆమెకు ఆదివారం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌కు వెళ్తానని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆమెను ఫొటోలు తీసిన కొందరు ‘కరోనా పేషెంట్‌’ అంటూ ఓ వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఫిర్యాదు చేయ గా, వారు గ్రూప్‌ అడ్మిన్‌, క్రియేటర్‌పై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-03-24T11:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising