ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో భయంకరంగా కరోనా కేసులు.. ఒక్కరోజే..

ABN, First Publish Date - 2020-06-19T03:35:57+05:30

తెలంగాణలో కరోనా ఉధృతి పెరిగింది. గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 352 పాజిటివ్ కేసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరిగింది. గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 352 పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 195 మంది చనిపోయారు. 6,027 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 302 కేసులు, రంగారెడ్డిలో 17, మేడ్చల్‌లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్బన్‌లో 3, భూపాలపల్లిలో 2, మహబూబ్‌నగర్‌లో 2, మెదక్‌లో 2, నిజామాబాద్‌లో 2, సంగారెడ్డి‌లో 2, వరంగల్ రూరల్‌, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. గురువారం 230 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,301 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2,531 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. 



Updated Date - 2020-06-19T03:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising