ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగులకు రంజాన్‌ వంటకాలు

ABN, First Publish Date - 2020-04-26T08:21:28+05:30

రంజాన్‌ మాసం మొదలవడంతో ఉపవాస దీక్షలో ఉండే కరోనా పాజిటివ్‌ రోగులకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/అడ్డగుట్ట, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం మొదలవడంతో ఉపవాస దీక్షలో ఉండే కరోనా పాజిటివ్‌ రోగులకు ప్రత్యేక వంటకాలను అందించాలని సర్కారు నిర్ణయించింది. వీరందరికీ ఇఫ్తార్‌ విందులోని వంటకాలతో కూడిన భోజనం ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. తెల్లవారు జామున దీక్షకు ముందే రొట్టెలు, పప్పుతో పాటు శాకాహార వంటకం అందిస్తారు. సాయంత్రం దీక్ష విరమించగానే ఇఫ్తార్‌ విందులో భాగంగా కిచిడి, బగారా రైస్‌, చికెన్‌, దాల్చా, వెజ్‌, నాన్‌వెజ్‌ బిర్యానీ అందించనున్నారు. రాత్రి ఎనిమిదిన్నర తరువాత అరటి, ఖర్జూరాలు పండ్లు, పాలు, బ్రెడ్‌, టీ ఇవ్వనున్నట్టు గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్‌ రాజారావు, కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-04-26T08:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising