ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో బాలుడికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-04-26T09:22:22+05:30

వేలేరు మండలం ఎర్రబెల్లి తండాకు చెందిన 13 సంవత్సరాల బాలుడికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ  అర్బన్‌/వేలేరు(ధర్మసాగర్‌), ఏప్రిల్‌ 25:  వేలేరు మండలం ఎర్రబెల్లి తండాకు చెందిన 13 సంవత్సరాల బాలుడికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. నాలుగు రోజుల క్రితం పూరిగుట్టకు చెందిన ఓ బాలికాకు కరోనా పాటిజివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ కుటుంబానికి ఎర్రబెల్లి గ్రామస్థులు దగ్గరి బంధువులు. ఈ రెండు కుటుంబాలు పూరిగుట్టలో కొన్ని రోజుల కలిసి ఉన్న విషయాన్ని ఎర్రబెల్లి గ్రామస్థులు వైద్య అధికారులు, పోలీసులకు తెలిపారు.


దీంతో నాలుగు రోజుల క్రితం ఎర్రబెల్లికి చెందిన ఎనిమిది మందిని కేయూ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో ఏడుగురికి నెగెటివ్‌ రిపోర్టు  రాగా ఓ బాలుడికి పాజిటివ్‌గా తేలింది. వెంటనే బాలుడిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-04-26T09:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising