ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో తీవ్రంగా కరోనా కేసులు.. గురువారం ఒక్కరోజే...

ABN, First Publish Date - 2020-05-29T02:34:21+05:30

తెలంగాణలో సోమవారం 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. కొత్తగా తెలంగాణకు చెందిన 66 మందికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో గురువారం 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. కొత్తగా తెలంగాణకు చెందిన 66 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన 49 మందితో పాటు ఇద్దరు వలస కూలీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకూ మొత్తం 2,216 మందికి కరోనా నిర్ధారణ కాగా ఇప్పటివరకూ కరోనాతో 67 మంది మృతి చెందారు. 844 యాక్టివ్ కేసులుండగా.. 1345 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 



Updated Date - 2020-05-29T02:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising