ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక వైపు కరోనా భయం... మరోవైపు అసెంబ్లీ లాబీలు కిటకిట

ABN, First Publish Date - 2020-03-16T09:12:26+05:30

మొత్తం 25 శాఖలకు సంబంధించిన పద్దులు.. 4 బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ. ఎప్పుడు ఏ సమాచారం అవసరమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మొత్తం 25 శాఖలకు సంబంధించిన పద్దులు.. 4 బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ. ఎప్పుడు ఏ సమాచారం అవసరమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆదివారం అసెంబ్లీలో అందుబాటులో ఉన్నారు. వారికి తోడు మీడియా ప్రతినిధులు.. అసెంబ్లీ సిబ్బంది, భద్రతా సిబ్బందితో లాబీలు, ఇన్నర్‌ లాబీలు కిటకిటలాడాయి. అయితే అంతమంది అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులతో లాబీలు కిటకిటలాడాయి. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు కరచాలనానికి బదులుగా నమస్కారాలు చేసుకోవడానికే ఆసక్తి చూపారు. వాష్‌రూంలో శానిటైజర్లు లేకపోవడాన్ని మీడియా ప్రతినిధులు అసెంబ్లీ అధికారుల దృష్టికి తీసుకురాగా.. వెన్వెంటనే ఆ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి కరోనా వైరస్‌ నివారణపై ఆసక్తికరంగా చర్చించుకోవడం గమనార్హం.

Updated Date - 2020-03-16T09:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising