ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగిని కలిస్తే చెప్పండి

ABN, First Publish Date - 2020-04-03T07:04:00+05:30

ఢిల్లీలో జమాతేకు వెళ్లొచ్చిన గజ్వేల్‌ వాసిని కలిసిన వారు స్వచ్ఛందంగా అధికారులకు తెలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది సమాజానికి మేలు చేయడమే!.. 

ప్రజలంతా సహకరించాలి: మంత్రి హరీశ్‌రావు


గజ్వేల్‌, ఏప్రిల్‌ 2: ఢిల్లీలో జమాతేకు వెళ్లొచ్చిన గజ్వేల్‌ వాసిని కలిసిన వారు స్వచ్ఛందంగా అధికారులకు తెలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన స్థానిక ఆర్‌డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జమాతేకు వెళ్లిన గజ్వేల్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని, అతడు గత నెల 20 నుంచి ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. అయితే.. 19, 20 తేదీలలో పలు ప్రాంతాలు తిరిగాడని, దీంతో అతడి కుటుంబసభ్యులతో పాటు 12మంది రక్త నమూనాలను పరీక్షలకై సీసీఎంబీకి పంపామని వెల్లడించారు. అతడి ఇంటి చుట్టుపక్కల 499 ఇళ్లలో 1,986మందిని గుర్తించామని, వారికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-03T07:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising