ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలతో జగిత్యాలలో ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-07-19T03:36:39+05:30

కరోనా లక్షణాలతో జగిత్యాలలో ఒకరు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాలలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా లక్షణాలతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందారని వైద్యులు తెలిపారు. కోడీమ్యాల మండలం సండ్రాల పల్లి గ్రామానికి చెందిన 38 సంవత్సరాల వికలాంగుడు మృతి చెందారు. మృతుడి శాంపిల్స్ సేకరించి వైద్యులు పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.


Updated Date - 2020-07-19T03:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising