ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రగడ్డ ఛాతి వ్యాధుల ఆస్పత్రిలో 16

ABN, First Publish Date - 2020-03-29T13:37:04+05:30

ఎర్రగడ్డ ఛాతి వ్యాధుల ఆస్పత్రిలో 16

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్, ఎర్రగడ్డ, (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డలోని ఛాతి వ్యాధుల ఆస్పత్రిలో 16 పాజిటివ్‌... 5 అనుమానిత కరోనా కేసులకు చికిత్స అందిస్తున్నారు. 16 పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. మరొక 5 అనుమానిత కరోనా కేసులకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. గతంలో కరోనా అనుమానిత నమూనాలను పరీక్షల నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపగా శనివారం వాటి ఫలితాలు వచ్చాయని, అందులో నాలుగు అనుమానిత కేసులు నెగెటివ్‌గా తేలడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. శనివారం తాజాగా కరోనా ఓపీకి 10మంది రాగా వారికి స్ర్కీనింగ్‌ చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారికి ఉన్న లక్షణాలు కరోనావ్యాధికి సంబంధించినవి కావని చెప్పి పంపించామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-03-29T13:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising