ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-07-03T11:28:24+05:30

కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్‌ప్రదేశ్‌ గవరర్‌ బండారు దత్తాత్రేయ కోరారు. గురువారం జనగామకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మాల మహాసభ నేతకు గవర్నర్‌ ఫోన్‌


జనగామ ఆంధ్రజ్యోతి, జూలై 2 : కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్‌ప్రదేశ్‌ గవరర్‌ బండారు దత్తాత్రేయ కోరారు. గురువారం జనగామకు చెందిన మాలమహాసభ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాటి కుమార్‌కు గవర్నర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఈ మేరకు గవర్నర్‌ కుమార్‌తో మాట్లాడుతూ కరోనా వైరస్‌ పట్ల తమవంతుగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ట్లు వార్తలు వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్‌ సూచించారు. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉండి సొంత రాష్ట్ర ప్రజల యోగక్షేమాలపై అప్రమత్తం చేయడం పట్ల కుమార్‌ గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-07-03T11:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising