ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహరాష్ట్ర సరిహద్దులో 890 తెలంగాణ వాసులు..

ABN, First Publish Date - 2020-04-01T23:41:35+05:30

మహారాష్ట్ర‌లోని దెగ్లూర్ వద్ద 890 మంది తెలంగాణ వాసులు చిక్కుకు పోయారు. లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కార్మికులు, కూలీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: మహారాష్ట్ర‌లోని దెగ్లూర్ వద్ద 890 మంది తెలంగాణ వాసులు చిక్కుకు పోయారు. లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కార్మికులు, కూలీలు, విద్యార్థులు  సొంత గ్రామాలకు కాలి నడకన బయలుదేరారు. అయితే మహారాష్ట్ర సరిహద్దు వీరిని మరాఠా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీరంతా దెగ్లూర్ ఐటీఐలో ఆశ్రయం పొందారు. రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు . తమను స్వగ్రామాలకు తరలించాలని వేడుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అధికారులు స్పందించాలని కోరారు. 


Updated Date - 2020-04-01T23:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising