ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల కరువు

ABN, First Publish Date - 2020-09-24T17:35:13+05:30

కరోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్ మెట్రోకు ప్రయాణీకుల నుంచి స్పందన కరువైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్ మెట్రోకు ప్రయాణీకుల నుంచి స్పందన కరువైంది. మెట్రో సర్వీసులు ప్రారంభమై 20 రోజులవుతున్నా.. ప్రయాణీకులు లేక నగరంలోని మెట్రో స్టేషన్లు బోసిపోతున్నాయి. గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు ప్రయాణీకులు రావడంలేదు. గతంలో రోజుకు సుమారు మూడు లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పుడు రోజుకు 20 వేల నుంచి 25 వేల మందే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో మెట్రో యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రయాణీకులు ఎక్కువగా తమ సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళుతున్నారు. 

Updated Date - 2020-09-24T17:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising