ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సెట్‌’లన్నీ మరోసారి

ABN, First Publish Date - 2020-10-01T07:41:31+05:30

ఇప్పటి వరకు జరిగిన ‘సెట్‌’లన్నీ మరోసారి నిర్వహించనున్నారు. కరోనా బారినపడి పరీక్షలకు గైర్హాజరైనవారి కోసం మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో గైర్హాజరైన వారికోసం 


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు జరిగిన ‘సెట్‌’లన్నీ మరోసారి నిర్వహించనున్నారు. కరోనా బారినపడి పరీక్షలకు గైర్హాజరైనవారి కోసం మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ కాలేజీల్లో భర్తీకి ఎంసెట్‌, పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు పీజీ ఈసెట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌  కూడా గురువారంతో ముగిసింది.  అలాగే ఈనెల 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్‌, 4న లాసెట్‌ జరగనుంది. కాగా, కరోనా కారణంగా 60 మంది ఎంసెట్‌ను రాయలేకపోయారు.  ఇలా పరీక్ష రాయలేని వారు మరికొంత మంది ఉండి ఉంటారని జేఎన్‌టియూ భావిస్తోంది. ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించిన అనంతరం వీరికి పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే ఇతర సెట్లు రాయలేకపోయిన వారికీ మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. దీనికోసం ఆయా సెట్ల కన్వీనర్లతో చర్చిస్తోంది. ఈ తేదీలను త్వరలో ప్రకటించాలని భావిస్తోంది. 

Updated Date - 2020-10-01T07:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising