ములుగు జిల్లాలో 18 మందికి కొవిడ్
ABN, First Publish Date - 2020-12-12T04:25:28+05:30
ములుగు జిల్లాలో 18 మందికి కొవిడ్
ములుగు, డిసెంబరు 11 : ములుగు జిల్లాలో శుక్రవారం 18 మంది కరోనా బారినపడ్డారు. శుక్రవారం 480 మందికి ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు చేయగా ములుగు మండలంలో ఆరుగురికి, ఏటూరునాగారంలో నలుగురికి, గోవిందరావుపేటలో ఒకరికి, మంగపేటలో ఒకరికి, వాజేడులో ముగ్గురికి, వెంకటాపురం(నూగూరు)లో ఇద్దరికి, తాడ్వాయి మండలంలో ఒకరికి వైరస్ సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు.
Updated Date - 2020-12-12T04:25:28+05:30 IST