ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ABN, First Publish Date - 2020-05-10T02:39:16+05:30

లంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా కొంచెం తక్కువగా కేసులు నమోదనప్పటికీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా కొంచెం తక్కువగా నమోదయినప్పటికీ తాజాగా ఈ సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఇప్పవరకూ 1,163 మందికి కరోనా పాజిటివ్‌‌ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు స్పష్టం చేసింది. 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయినట్లు వెల్లడించింది. ఓ వలస కూలీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. మొత్తం 382 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 751 మంది డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది. కరోనాతో 30 మంది చనిపోయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ తన హెల్త్ ‌బులెటిన్‌లో పేర్కొంది. 





Updated Date - 2020-05-10T02:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising