ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ షురూ

ABN, First Publish Date - 2020-07-08T08:12:14+05:30

కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ షురూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరీక్షలు


హైదరాబాద్‌ సిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియను నిమ్స్‌ ప్రారంభించింది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల్లో కొందరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి పంపించినట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. ఈ నమునాలు, ఫలితాల పరిశీలన తర్వాత, ఐసీఎంఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తే వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం మొదటి దశ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ఎంపిక చేసిన ప్రతి ఒక్కరిపై రెండు సార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనున్నారు. వ్యాక్సిన్‌ డోసు ఇచ్చిన తర్వాత వారిని రెండు, మూడు రోజులపాటు రెండుసార్లు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని పర్యవేక్షించనున్నారు.  

Updated Date - 2020-07-08T08:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising