ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియా పోస్టింగ్‌లపై నిరంతర నిఘా

ABN, First Publish Date - 2020-08-13T08:03:55+05:30

సోషల్‌ మీడియాలో చేసే పోస్టింగ్‌లపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని డీజీపీ మహేందర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే కఠిన చర్యలు
  • డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో చేసే పోస్టింగ్‌లపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా పోస్టింగ్‌లు పెడితే  వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్‌తోనే బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆ తరహాలో వ్యవహరించే వారిపై చర్యలు తప్పవన్నారు. సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టింగ్‌లు పెట్టే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహేందర్‌ రెడ్డి కోరారు.

Updated Date - 2020-08-13T08:03:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising