ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి తెచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు: వీహెచ్

ABN, First Publish Date - 2020-12-29T22:11:59+05:30

పీవీ భూ సంస్కరణలు తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ఆయన ఆలోచనలు ఇందిరాగాంధీ అమలు చేశారని గుర్తుచేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పీవీ భూ సంస్కరణలు తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ఆయన ఆలోచనలు ఇందిరాగాంధీ అమలు చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ధరణి అని తెచ్చి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కీసరలో ప్రభుత్వం ఇచ్చిన దళితుల భూములను అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. 2003 వరకు దళితుల మీద ఉన్న రెవెన్యూ రికార్డులు తర్వాత మారి పోయాయన్నారు. జ్యుడీషియరీని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకీ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు అవుతున్నాయా? అని అడిగారు. దీనిపై జనవరి 4న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వీహెచ్ వెల్లడించారు.

Updated Date - 2020-12-29T22:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising