ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రె్‌సవి చిల్లర రాజకీయాలు: పొంగులేటి

ABN, First Publish Date - 2020-11-13T09:20:41+05:30

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ట్రాక్టర్‌ ర్యాలీలు, సంతకాల సేకరణతో కాంగ్రెస్‌ చిల్లర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ట్రాక్టర్‌ ర్యాలీలు, సంతకాల సేకరణతో కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.

నూతన వ్యవసాయ చట్టం రైతుల ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ట్రాక్టర్‌ ర్యాలీలతో రాజకీయాలు చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు.


Updated Date - 2020-11-13T09:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising