ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం ప్రమాదం: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-08-22T18:46:28+05:30

మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం పవర్‌ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం పవర్‌ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు శ్రీశైలం వెళ్తే బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. తప్పు చేయకపోతే ప్రభుత్వానికి భయమెందుకు? వారి కుట్రలను ప్రజలకు తెలియకుండా చేయాలని చూస్తున్నారు.. మమ్మల్ని అక్రమంగా నిర్బంధించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గాలు చేస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలియజేయాలి. శ్రీశైలం ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలి’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-22T18:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising