ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనగామ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

ABN, First Publish Date - 2020-12-29T04:29:23+05:30

జనగామ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు

బచ్చన్నపేటలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ కల్చరల్‌, డిసెంబరు 28: జిల్లా వ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీని 1885 డిసెంబరు 28న స్థాపించారని, భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు శ్రమించారని అన్నారు. మహాత్మాగాంధీ, బీఆర్‌.అంబేద్కర్‌ లాంటి అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గాదెపాక సరిత, మునిసిపల్‌ మాజీ చైర్మన్లు ఎర్రమల్ల సుధాకర్‌, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, అధికార ప్రతినిధులు మేడ శ్రీను, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T04:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising