ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ గురుకులాల ఉద్యోగుల సర్దుబాటు పూర్తి

ABN, First Publish Date - 2020-07-07T08:05:48+05:30

సంక్షేమ గురుకులాల ఉద్యోగుల సర్దుబాటు పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన నేపథ్యంలో సంక్షేమ గురుకులాల సంస్థలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పెండింగ్‌లో ఉద్యోగుల్లో 58.32 శాతం ఆంధ్రప్రదేశ్‌కు, 41.68శాతం తెలంగాణకు కేటాయించారు. అంటే 87మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌  సంక్షేమ గురుకులాల సంస్థకు, 41.68 శాతం మందిని 64 మంది తెలంగాణ రాష్ట్ర గురుకులాల సంక్షేమ సంస్థకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు ఉద్యోగుల కేటాయింపు జాబితాతో ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా.. వీరిలో చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే పదవీ విరమణ పొందడం కొసమెరుపు.

Updated Date - 2020-07-07T08:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising