ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విటర్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు

ABN, First Publish Date - 2020-10-03T09:54:07+05:30

పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే.. ఠాణా మెట్లెక్కాలి. అక్కడ పెద్దసారు (ఎస్‌హెచ్‌వో) ఉంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఠాణా మెట్లెక్కే అవసరం ఉండదు..

దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 


హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే.. ఠాణా మెట్లెక్కాలి. అక్కడ పెద్దసారు (ఎస్‌హెచ్‌వో) ఉంటే సరే.. లేదంటే.. ఆయనొచ్చేదాకా వేచి ఉండాలి..! లేదంటే తర్వాతి రోజు కాళ్లీడ్చుకుంటూ వెళ్లాలి..! పైగా.. సామాన్యులు ఎవరో ఒక పెద్దమనిషిని వెంట బెట్టుకు వెళ్లాలి.. ఇదంతా ఒకప్పటి పరిస్థితి..! పోలీసింగ్‌ స్మార్ట్‌గా మారాక.. డయల్‌-100తో ఆ పరిస్థితి మారిపోయింది. కొన్ని కమిషనరేట్లలోనైతే.. పెట్రోలింగ్‌ మొబైల్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతోంది. తాజాగా అన్ని ఠాణాలకు ట్విటర్‌ ఖాతాలు ఏర్పాటు చేయనున్నారు. కొన్ని జిల్లాల్లోని ఠాణాలకు ఇప్పటికే ట్విటర్‌ ఖాతాలుండగా.. దశలవారీగా అన్ని ఠాణాలకూ ఈ సేవలను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ట్విటర్‌ ద్వారా చేసే ఫిర్యాదులపై ఎస్‌హెచ్‌వో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-03T09:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising