ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడ్‌లెవల్‌ హెల్త్‌ప్రొవైడర్‌గా బీఎస్సీ నర్సింగ్‌ వారికి అవకాశాలు: కమిషనర్‌ వాకాటి కరుణ

ABN, First Publish Date - 2020-09-17T08:41:09+05:30

మిడ్‌లెవల్‌ హెల్త్‌ప్రొవైడర్‌గా బీఎస్సీ నర్సింగ్‌ వారికి అవకాశాలు: కమిషనర్‌ వాకాటి కరుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌లో పని చేస్తున్న బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్ధులకు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌గా అవకాశాలు కల్పించాలని ట్రైన్డ్‌ నర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు బుధవారం జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణను అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లలో ఎఎన్‌ఎమ్‌, జీఎన్‌ఎమ్‌ వారు మాత్రమే అర్హులని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్ధులకు హెల్త్‌ ప్రొవైడర్‌గా అవకాశాలు కల్పించాలని కోరాగా, అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వ్యులు వారంలో జారీ చేసేలా చూస్తామని కమిషనర్‌ తెలిపినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. 

Updated Date - 2020-09-17T08:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising