ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఆర్‌ఐ ఆస్తుల నమోదుకు త్వరలో మార్గదర్శకాలు

ABN, First Publish Date - 2020-10-18T10:08:30+05:30

ఎన్‌ఆర్‌ఐ ఆస్తుల నమోదుకు త్వరలో మార్గదర్శకాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీయులు, ఓవర్సీస్‌ సిటీజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగిన వారి ఆస్తుల నమోదు కోసం త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. వ్యవసాయేతర ఆస్తుల (ఇళ్లు, ప్లాట్లు/వాణిజ్య స్థలాలు) నమోదును యాజమానుల రక్షణ కోసమే చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారంనాటికి 24వేల మంది అధికారులు 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తి చేశారని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తులను యాజమానులే నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా లేదా మీ-సేవలో ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.  ఆస్తిపై రక్షణతో కూడిన హక్కుల కోసం మొబైల్‌ నంబర్‌ను, మెరూన్‌ కలర్‌ వ్యవసాయేతర పాస్‌బుక్‌ కోసం యజమాని ఫొటో సేకరిస్తున్నామని వివరించారు.

Updated Date - 2020-10-18T10:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising