ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIVE: సూర్యపేటలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2020-06-18T14:39:33+05:30

LIVE: సూర్యపేటలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: దేశ సరిహద్దులను చరగనీయనంటూ...చైనా దాష్టికాన్ని సహించనంటూ భారత జాతి కోసం ఎదురొడ్డి నిలబడి వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు యావత్ దేశం అశృనివాళులర్పిస్తోంది. సంతోష్ మరణవార్త విని స్వస్థలం సూర్యాపేట కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. సూర్యాపేట పట్టణ సమీపంలోని కాసరాబాద్‌లో సంతోష్ బాబు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆ గ్రామంలోని వారి వ్యవసాయ భూమిలో సైనిక లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు. ఆర్మీ అధికారి సుబేదార్ దినేష్ కుమార్ సూర్యపేటకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలను ఏబీఎన్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి. 

Updated Date - 2020-06-18T14:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising