ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. నిందితుడి అరెస్ట్..

ABN, First Publish Date - 2020-02-23T00:27:28+05:30

కలెక్టర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌‌ను హ్యాక్‌ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన నిందితుడు గంగాధర శ్రీనివాస్‌గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: కలెక్టర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌‌ను హ్యాక్‌ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన నిందితుడు గంగాధర శ్రీనివాస్‌గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల సమయంలో కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్‌ను శ్రీనివాస్ హ్యాక్ చేశాడు. అప్పటి నుంచి కలెక్టర్ అకౌంట్‌ను ఆపరేట్ చేస్తున్నాడు. తాజాగా సినీనటి రష్మిక మందన ఫోటోకు ‘చించావ్ పో అంటూ కామెంట్’ అంటూ కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కామెంట్ పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఐపీ అడ్రస్‌ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని విచారిస్తున్నారు.

Updated Date - 2020-02-23T00:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising